ఇక ”రాధే శ్యామ్” విడుదల పై క్లారిటీ వచ్చేది అప్పుడేనా...?

by సూర్య | Wed, Jan 12, 2022, 12:29 PM

 రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే కథానాయికగా తెరకెక్కిన చిత్రం "రాధే శ్యామ్".  ఈ సంక్రాంతికి విడుదల అవుతుంది అనుకున్న ఈ సినిమా మళ్లీ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. మార్చిలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మార్చి 18 పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మ‌ళ్లీ దేశంలో ప‌రిస్థితి బాగుప‌డితేనే రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM