నాకు యాక్షన్ పాత్రలంటే ఇష్టం : నిధి అగర్వాల్

by సూర్య | Wed, Jan 12, 2022, 11:02 AM

అశోక్ గల్లా, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం హీరో.. శ్రీరామ్ ఆదిత్యదర్శకుడు.. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మించారు.. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కాబోతోంది..


ఈసందర్భంగా నిధి అగర్వాల్ మీడియాతో మాట్లాడారు.. శ్రీరామ్ ఆదిత్యగారు ఓసారి కథ చెప్పటానికి పిలిచారు.. బయట ఆయన సినిమాల గురించి విన్నాను.. ఆయన కథ చెప్పగానే ఆఫ్ బీట్ సినిమాగా అన్పించింది.. అయినా సాంగ్స్ ఉన్నాయి... కమర్షియల్ అంశాలున్న కథ భిన్నంగా అన్పించింది.. పెద్దస్టార్స్ తో నటించినా గల్లా అశోక్ నటించటం కష్టం అన్పించలేదు.. తను హీరోగా ప్రిపేర్ అయి ఉన్నాడు.. అందుకే నటుడిగా కొత్తవాడనే ఫీల్ నాకు కలగలేదు.. ఇస్మార్ట్ శంకర్ లో డాక్టర్ గా చేశాను.. హీరో సినిమాలోనూ అలాంటి పాత్రే


 


వచ్చింది. కానీ తేడా ఉంటుంది.. నా పేరు సుబ్బు.. నా ఫాదర్‌గా జగపతిబాబుగారు, హీరో తండ్రి గా నరేశ్ గారు నటించారు. ఈ కథ రెండు కుటుంబాల మధ్య జరిగేడ్రామా.. సందర్భాను సారంగా కామెడీ కూడా ఉంటుంది. కథలో కిన్న ట్విస్టులు కూడ ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత కోవిడ్ వల్ల చాలా గ్యాప్ వచ్చింది.. అందుకే తెలుగులో చేయలేకపోయా, కానీ హిందీ, తమిళ సినిమాలో పాల్గొన్నా.. నేను కథ విన్నప్పుడు నా పాత్ర వరకే ఆలోచిస్తాను..నటనా పరంగా ఎంతమేర న్యాయం చేయగలనో చూస్తాను.. గల్లా అశోక్ కొత్త అనే ఫీల్ నాకు కలగలేదు.. నేను ఆయనకు ఏమీ హెల్స్ చేయలేదు.. కానీ దాన్ని పరంగా కొంచెం తను హెల్ప్ చేశాడు... పవన్కల్యాణ్ గారితో సినిమా చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.. చిన్న పెద్ద హీరోలనే తేడా లేకుండా దర్శకుడు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా చేస్తాను... నేనుడిఫ రెంట్ పాత్రలు చేయాలనే చూస్తాను.. సినిమా సినిమాకు చాలా నేర్చుకుంటున్నా.. నేను  పుట్టింది హైదరాబాద్లోనే. అందుకే తెలుగు హీరోయిన్ అనే పేరు వారికి బాగా కనెక్ట్ అయ్యాను.. హిందీ, తమిళ సినిమాలు చేసినా తెలుగు పరిశ్రమ నాపై ఉంది.. గ్లామర్ పాత్రలు చేయటం అంటేనే నాకు చాలా ఇష్టం.


 


 వాతావరణంలోన ఫేస్ డల్ గా కన్పించాలి.. ఇలాంటి పాత్రలు దర్శకుల నుంచి పుట్టినవే.. ఇలాంటి ఏ భాషలో వచ్చినా చేస్తాను.. నాకు యాక్షన్ పాత్రలంటే ఇష్టం.. హరిహర వీరమల్లులో కొంచెం యాక్షన్ సీన్స్ ఉన్నాయి.. చాలా ఇష్టంగా చేశా ను.. సినిమా సినిమాకు చాలా నేర్చుకుంటున్నా. ఎందుకంటే డిఫరెంట్ దర్శకులు ఆలోచనలు.. ఏదో ఒకటి నేర్చుకునేలా ఉంటుంది. . ఓటిటిలో వినూత్నమైన కథలు వస్తునాననయి.. వాటిని చాల చూశాను.. నాకు ఓటిటి ఆఫర్లు వచ్చాయి.. కానీ వెండి తెరకే ముందు ప్రాధాన్య ఇస్తా. నెటిప్లెక్స్ లో ట్రూ స్టోరీస్, సిరీస్ నాకు బాగా నచ్చింది. హీరో సినిమాలో గల్లా ఆశోక్ అద్భుతంగా నటించాడు.. ఇది సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ.. సాంగ్స్ బాగా వచ్చాయి.. అమర్ రాజా ప్రొడక్షన్లో చేయటం పద్మ గల్లాగారితో పనిచేయటం ఆనందంగా ఉంది.. నేను సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాను.. నటి కాకముందే నాకు వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.. సోషల్ మీడియా వల్ల నా ఫొటోలు చూసి


నేను పలానా పాత్రకు సరిపోతాను అని కొందరు దర్శకులు పిలుస్తుంటారు.. ఇది నాకు చాలా ఉపయోగపడింది.. ఇక పలువురు విమర్శలు కూడ ఘాటుగానే ఉంటాయి.. కాస్త ఇబ్బంది పెట్టినా వాటిని పట్టించుకోను.. తెలుగులో హరిహర వీరమల్లు తర్వాత ఇంకా ఏమీ అనుకోలేదు.. కొన్ని కథలు చర్చల్లో ఉన్నాయి.. ఏప్రిల్ లో హిందీ సినిమా ప్రారంభం కాబోతోంది.. తమిళంలో ఉదయనిధి, స్టాలితో సినిమా చేశాను.. మరోసినిమా లైన్లో ఉంది..

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM