సల్మాన్ డేటింగ్ లిస్టులో మరో ఫారిన్ ఫిగర్

by సూర్య | Wed, Jan 12, 2022, 09:56 AM

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ డేటింగ్ చేసిన హీరోయిన్ల లిస్ట్ పెద్దదే. ఐశ్వర్యరాయ్,జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కత్రినాకైఫ్, జరీనాఖాన్ సంగీతా బిజ్ఞానీ... ఇలా చాలా మందే ఉన్నారు. ఈ లిస్టులో హాఫ్ ఇండియన్స్, విదేశీ భామలే ఎక్కువ. కత్రినా కైఫ్ హాఫ్ ఇండియన్ కాగా, జాక్వెలిన్ అంతర్జాతీయ అందాల పోటీల్లో నెగ్గిన విదేశీ భామ. ఇప్పుడు సల్మాన్ డేటింగ్ లిస్టులో మరో ఫారిన్ ఫిగర్ చేరిందని టాక్. ఆమే అమెరికన్ బ్యూటీ సమంతా లాక్ వుడ్. వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా వ్యవహారం నడుస్తుంది. ఇటీవల సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా ఈమె అతడికి కంపెనీ ఇచ్చిందని బాలీవుడ్ మీడియా అంటోంది.


 

Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM