రష్మిక మందన క్లీవేజ్ షో

by సూర్య | Wed, Jan 12, 2022, 09:35 AM

నేషనల్ క్రష్ రష్మిక మందన మూడు కావాలని డిమాండ్ చేస్తోంది. మినిమమ్ రూ. 3 కోట్ల రెమ్యూనిరేషన్ లేనిదే సినిమా చేయనని తెగేసి చెబుతుంది. ఇన్నాళ్లు ఈ బ్యూటీ సినిమాకో కోటి రూపాయల పారితోషికం తీసుకునేది. ఇప్పుడు తన మార్కెట్ | రేంజ్ పెరిగింది కాబట్టి.. మినిమం మూడు కోట్ల రూపాయలు అంటూ రష్మిక కొత్త రేటును ఫిక్స్ చేసింది. కన్నడ, తెలుగు, తమిళ్ లో రష్మిక ఆడీ స్టార్ హీరోయిన్.బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రెండు హిందీ సినిమాలు మిస్టర్ మజ్ను, గుడ్ బై చేస్తోంది. ఈ రెండింటిలో ఒక్కటి కూడా రిలీజ్ కాకముందే 'పుష్ప' సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. అక్కడ నుంచి ఆఫర్లు క్యూ | కడుతున్నాయి. దీంతో ఏక్ దమ్ మూడు కోట్లకు రెమ్యూనరేషన్ పెంచేసింది.. ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటో షూట్ ఫోటోలు మతులు పోగొడు తున్నాయి. మునుపెన్నడూ లేనంగా రెచ్చిపోయింది.క్లీవేజ్ షో చేసింది.

Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM