సుకుమార్ మూవీతో ది ర్యాంపేజ్ అంటున్న రౌడీ హీరో

by సూర్య | Tue, Jan 11, 2022, 09:48 PM

సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక మూవీ చేయబోతున్నాడు. తాజాగా క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ పుట్టిన రోజు సందర్భంగా రౌడీ హీరో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.సుకుమార్ తో సినిమా చేయడానికి ఇక వేయిట్ చేయాలను అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు.ఈ ట్వీట్ లో 2021 లో ది రైజ్, 2022 లో ది రూల్, 2023లో ది ర్యాంపేజ్ అని రౌడీ హీరో ట్వీట్ చేశాడు. 

Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM