ఓటిటీలో రానున్న 'స్కైలాబ్' మూవీ

by సూర్య | Tue, Jan 11, 2022, 09:31 PM

సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా 'స్కైలాబ్'. ఈ సినిమాలో హీరోయిన్ గా నిత్యామీనన్ నటించింది.ఈ సినిమాకి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రేక్షుకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా ఓటిటీలో రాబోతుంది.  సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఓటిటీలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ప్రముఖ ఓటీటీ సోని లివ్ తెలుగులో జనవరి 14 న ఈ  సినిమా స్ట్రీమింగ్ కానుంది. 


 

Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM