'బంగార్రాజు' మూవీ ట్రైలర్ రిలీజ్

by సూర్య | Tue, Jan 11, 2022, 08:53 PM

అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కలిసి నటించిన సినిమా 'బంగార్రాజు'. ఈ సినిమాకి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో రమ్యకృష్ణ నటించారు.ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. సంక్రాంతి కానుకగా ఈ నెల 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. 


 


 

Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM