'రావణాసుర' మూవీ నుంచి అక్కినేని హీరో లుక్ రిలీజ్

by సూర్య | Tue, Jan 11, 2022, 08:42 PM

రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా 'రావణాసుర.ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో అక్కినేని హీరో నటిస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుశాంత్ ప్రస్తుతం ఈ  హీరో రవితేజ సినిమాలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన  లుక్ ను చిత్ర బృందం రిలీజ్ చేసారు. సుశాంత్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు.ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు.  

Latest News
 
‘టిల్లు స్క్వేర్‌’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Mon, Jun 05, 2023, 09:15 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన '777 చార్లీ' Mon, Jun 05, 2023, 08:50 PM
'బిచ్చగాడు 2' 15 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Mon, Jun 05, 2023, 08:48 PM
బాలకృష్ణ 108వ మూవీ అప్డేట్ Mon, Jun 05, 2023, 08:38 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'మెన్ టూ' Mon, Jun 05, 2023, 08:21 PM