లతా మంగేష్కర్ కు కరోనా పాజిటివ్

by సూర్య | Tue, Jan 11, 2022, 12:36 PM

ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె కరోనాతో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Latest News
 
మంగళవారం డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత Tue, Apr 16, 2024, 10:19 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Tue, Apr 16, 2024, 08:22 PM
'ప్రతినిధి 2' నుండి గల్లా యెత్తి సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 08:20 PM
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM