సత్య రాజ్ డిశ్చార్జ్

by సూర్య | Tue, Jan 11, 2022, 12:10 PM

కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సీనియర్ నటుడు సత్య రాజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారిన పడి హోం ఐసోలేషన్ లో చికిత్స పొందారు. పరిస్థితి కాస్త క్షీణించడంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరారు. త్వరలోనే ఆయన షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.

Latest News
 
రేపు థియేటర్లో సందడి చేయనున్న 'హిట్ 2' మూవీ Thu, Dec 01, 2022, 11:30 PM
'యశోద' 17 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Thu, Dec 01, 2022, 09:03 PM
రేపు థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Thu, Dec 01, 2022, 09:01 PM
'హిట్2' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ Thu, Dec 01, 2022, 08:56 PM
ఒక్కరోజు గ్యాప్ తో బాక్సాఫీస్ దండయాత్రకు రాబోతున్న సీనియర్ హీరోలు..!! Thu, Dec 01, 2022, 08:40 PM