భూమి పెడ్నేకర్ పిక్స్ వైరల్

by సూర్య | Tue, Jan 11, 2022, 10:08 AM

బొద్దుగా ఉండే భూమి పెడ్నేకర్ ముద్దుగా మారింది. తొలి సినిమా 'దమ్ లగా కే ఐసా'లో భూమి 130 కేజీల బరువుతో కనిపించింది. ఆ తర్వాత ఏకంగా 60 కేజీల బరువు తగ్గిపోయి నాజుగ్గా మారింది. అంతేకాదు.. అందాల ఆరబోతకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. పాత్ర డిమాండ్ చేస్తే బోల్డ్ గా నటించేందుకు రెడీ అంటూ బోల్డ్


స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. కానీ ఆమె ఆఫర్ ను ఇంతవరకు ఏ దర్శకుడు వాడుకోలేదు. ఇక అభిమానుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోలను షేర్ చేసే.. ఈ బ్యూటీ లెటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో టాప్ టు బాటమ్ అందాలను చూపించేసింది. ఫుల్ -గా నవ్వేస్తోంది.


Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM