సాక్షి అగర్వా ల్ గ్లామర్ సీక్రెట్

by సూర్య | Tue, Jan 11, 2022, 09:38 AM

చూడగానే ఆకట్టుకొనే రూపం సాక్షి అగర్వాల్ సొంతం. ఆమె అందానికి తమిళ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 'రాజా రాణీ' సినిమాలో చిన్న పాత్రతో తెరకు పరిచయం అయింది.. ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం సాక్షి చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. వీటిలో ఓ హాలీవుడ్ సినిమా కూడా ఉంది. హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇవిగాక తమిళ్ లో ఓ వెబ్ సిరీస్చే స్తోంది. ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ సీక్రెట్ నిచూపించేసింది. యోగా చేస్తున్న పిక్స్ ని షేర్ చేసింది. అందాల సాక్షి యోగా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM