అన్ స్టాపబుల్ షోలో బాలయ్యతో విజయ్ సందడి

by సూర్య | Mon, Jan 10, 2022, 09:51 PM

నందమూరి బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న షో అన్ స్టాపబుల్ విత్ nbk. ఓటిటి ఆహాలో ప్రసారం అవుతున్న ఈ షో పెద్ద సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ఈ  షోకి గెస్ట్ గా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పాటు డైరెక్టర్  పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు. 


 

Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM