దుల్కర్ 'సెల్యూట్ ' మూవీ వాయిదా

by సూర్య | Mon, Jan 10, 2022, 09:41 PM

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా 'సెల్యూట్ '.ఈ సినిమాకి రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కావాలి కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్టు చిత్ర బృందం తెలిపింది. 


 

Latest News
 
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM
రాజస్థాన్‌లో 'టైసన్ నాయుడు' కొత్త షెడ్యూల్ Tue, Apr 23, 2024, 07:28 PM