'ముఖచిత్రం' ఫస్ట్‌లుక్‌ రిలీజ్

by సూర్య | Mon, Jan 10, 2022, 09:31 PM

చైతన్య రావు, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ముఖచిత్రం' . ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి సోమవారం చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి చిత్రబృందాన్నిఅభినందించారు.కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, కథనం అందిస్తున్నారు. ఈ సినిమాకి గంగాధర్ ఈ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించాడు. 


 

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM