'ఉనికి' ట్రైలర్ రిలీజ్

by సూర్య | Mon, Jan 10, 2022, 09:24 PM

ఆశిష్ గాంధీ హీరోగా నటించిన సినిమా 'ఉనికి'. ఈ సినిమాలో చిత్రా శుక్లా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి రాజ్​కుమార్ బాబీ దర్శకత్వం వహించాడు. తాజాగా హీరో వరుణ్ తేజ్ 'ఉనికి' ట్రైలర్ ను రిలీజ్ చేసారు.ఈ సినిమా  సంక్రాంతి కానుకగా జనవరి 15న కాబోతుంది. 


 


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'భీమ్లా నాయక్' Thu, Mar 28, 2024, 02:43 PM
గేమ్ ఛేంజర్ : జరగండి సాంగ్ బడ్జెట్ ఎంతంటే....! Thu, Mar 28, 2024, 02:41 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'కలియుగం పట్టణంలో' Thu, Mar 28, 2024, 02:34 PM
'మనమే' నుండి ఫస్ట్ సింగల్ అవుట్ Thu, Mar 28, 2024, 02:32 PM
నేడే 'ఫైటర్‌రాజా' టీజర్‌ లాంచ్ Thu, Mar 28, 2024, 02:30 PM