'అఖండ' మూవీ నుండ జై బాలయ్య సాంగ్ రిలీజ్

by సూర్య | Mon, Jan 10, 2022, 09:08 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా 'అఖండ' .ఈ  సినిమాకి  బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఈ  సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి 'జై బాలయ్య' ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. 

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM