హిందీ రీమేక్ 'విక్రమ్‌ వేద' హృతిక్‌ ఫస్ట్‌ లుక్‌

by సూర్య | Mon, Jan 10, 2022, 08:56 PM

హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ హీరోలుగా నటిస్తున్న సినిమా నటిస్తున్న సినిమా ‘విక్రమ్ వేద’. తమిళంలో ఘనవిజయం సాధించిన 'విక్రమ్ వేద'కి ఇది హిందీ రీమేక్.సోమవారం హృతిక్ బర్తడే సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాలో విక్రమ్‌గా సైఫ్ అలీఖాన్, వేదాగా హృతిక్ నటిస్తున్నారు. ఈ సినిమాకి పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహిస్తున్నారు. 

Latest News
 
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM