'హీరో' ట్రైలర్ రిలీజ్

by సూర్య | Mon, Jan 10, 2022, 08:29 PM

అశోక్ గల్లా ‘హీరో’ మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు.ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా  నిధి అగర్వాల్ నటించింది. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందించారు. తాజాగా రాజమౌళి చేతుల మీదుగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో జగపతిబాబు, కోట శ్రీనివాసరావు,నరేశ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జనవరి 15న రిలీజ్ కాబోతుంది.


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM