నటుడిగా అరంగేట్రం చేయనున్న సిద్ శ్రీరామ్

by సూర్య | Mon, Jan 10, 2022, 03:50 PM

సిద్ శ్రీరామ్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్ ఫేమస్ సింగర్ గా  పేరు తెచ్చుకున్నాడు. ఫుల్ బిజీయెస్ట్ సింగర్స్ లో ఒకడు అని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళ చిత్ర పరిశ్రమలో ఫుల్ బిజీగా ఉన్న సింగర్. ఈ స్టార్ సింగర్ త్వరలో తన నటనా రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడనీ వినపిస్తుంది. సిద్ శ్రీరామ్ తన క్యారర్ ను మణిరత్నం  కాదల్ (తెలుగులో కడలి)తో ప్రారంబమింధి.న కోలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, దిగ్గజ దర్శకుడు సిద్‌ను నటుడిగా లాంచ్ చేయనున్నారు. సిద్ శ్రీరామ్ కొంత కాలంగా స్క్రిప్ట్స్ వింటున్నారని అందులో ఒక స్క్రిప్ట్ ని ఫైనల్ చేసారు అని కథనాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా తీరపై కనిపించనునాడు.   అయితే ఈ సినిమాని మణిరత్నం డైరెక్ట్ చేస్తారా లేకపోతే ప్రొడ్యూస్ చేస్తారా అనే విషయం తెలియదు. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ న్యూస్ విన్న సిద్ శ్రీరామ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. వారు ఇప్పటి వరకు అతని గాత్రాన్ని  విని సంతోషించారు. కానీ కొతగా తన నటనా నైపుణ్యాలను చూడాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ అనే ఒక మెగా ప్రాజెక్ట్ పనిలో చాలా బిజీగా ఉన్నారు.

Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM