4 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకున్న రౌడీ బాయ్స్” ట్రైలర్...!

by సూర్య | Mon, Jan 10, 2022, 11:45 AM

హర్ష కొనుగంటి దర్శకత్వంలో ఆశిష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌడీ బాయ్స్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కి విశేష స్పందన లభిస్తోంది. యూట్యూబ్‌లో ట్రైలర్‌కు 4.4 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 14న విడుదలకు సిద్ధమైంది.

Latest News
 
తనయుడుతో పవన్ కళ్యాణ్..... పిక్స్ వైరల్ Mon, May 23, 2022, 10:38 PM
'ఢీ' ఫోజుతో నెట్టింట రచ్చ చేస్తున్న విష్ణు- జెనీలియా Mon, May 23, 2022, 10:20 PM
హన్సిక న్యూ మూవీ అప్డేట్ Mon, May 23, 2022, 10:15 PM
జూలై 1న గోపీచంద్ 'పక్కా కమర్షియల్' పక్కా ! Mon, May 23, 2022, 10:11 PM
"ఎఫ్ 3" ముందు 80కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్? Mon, May 23, 2022, 10:09 PM