'బంగార్రాజు' మ్యూజికల్ నైట్ ఈవెంట్‌

by సూర్య | Sun, Jan 09, 2022, 11:44 PM

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించిన సినిమా 'బంగార్రాజు' .ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయినిగా నటించింది. నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించింది. ఈ సినిమాకి కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని జనవరి 14న విడుదల చేయనున్నారు. బంగార్రాజు మ్యూజికల్ నైట్ పేరు తో ప్రిరిలీజ్ ఈవెంట్‌ను చిత్ర బృందం నిర్వహించింది. 

Latest News
 
రేపు థియేటర్లో సందడి చేయనున్న 'హిట్ 2' మూవీ Thu, Dec 01, 2022, 11:30 PM
'యశోద' 17 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Thu, Dec 01, 2022, 09:03 PM
రేపు థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Thu, Dec 01, 2022, 09:01 PM
'హిట్2' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ Thu, Dec 01, 2022, 08:56 PM
ఒక్కరోజు గ్యాప్ తో బాక్సాఫీస్ దండయాత్రకు రాబోతున్న సీనియర్ హీరోలు..!! Thu, Dec 01, 2022, 08:40 PM