![]() |
![]() |
by సూర్య | Sun, Jan 09, 2022, 11:07 PM
తాజాగా తమిళ హీరో విష్ణు విశాల్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అయన తెలిపారు. కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారంతా కరోనా టెస్ట్ లు చేయించుకోవాలి అని విశాల్ తెలిపారు. తాను త్వరలో కోలుకుంటానని విశాల్ తెలిపారు. తాజాగా విష్ణు విశాల్ రవితేజతో ఒక సినిమాలో నటించబోతున్నాడు.
Latest News