బాలీవుడ్ హీరోయిన్ ఇషాగుప్తాకు క‌రోనా పాజిటివ్

by సూర్య | Sun, Jan 09, 2022, 10:44 PM

బాలీవుడ్ హీరోయిన్ ఇషా గుప్తాకు కూడా కరోనా పాజిటివ్‌ గా తేలింది.ఈ విషయాన్ని ఇషాగుప్తా సోషల్ మీడియాలో అధికారికంగా తెలిపింది. కరోనా నిబంధనలతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా సోకినట్లు ఇషాగుప్తా తెలిపారు. ప్రస్తుతం తాను ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని చెప్పింది.తాను త్వరలోనే కరోనా నుంచి కోలుకుంటానని చెప్పింది. అయితే బరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆమె తెలిపింది. కరోనా చాలా వేగంగా వ్యాపిస్తోందని, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఇషాగుప్తా అన్నారు.

Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM