సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న 'డీజే టిల్లు'

by సూర్య | Sun, Jan 09, 2022, 09:29 PM

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా 'డీజే టిల్లు'.ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది కానీ తాజాగా ఈ  సినిమా సంక్రాంతి రేసు నుంచి  తప్పుకుంది. పరిస్థితులను బట్టి జనవరి 26న రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నారు చిత్రబృందం. 'డీజే టిల్లు' చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా, సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.ఈ సినిమాకి రామ్ మిర్యాల సంగీతం సమకూర్చారు. 

Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM