బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్

by సూర్య | Sun, Jan 09, 2022, 08:53 PM

 టాలీవుడ్  నటుడు, నిర్మాత బండ్ల గణేష్  కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని నిర్మాత బండ్ల గణేష్ తాజాగా తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. అయితే త‌నకు స్వ‌ల్ప లక్ష‌ణాలు ఉండ‌డంతో తాను ఈరోజు సాయంత్రం ఢిల్లీలోనే క‌రోనాబండ్ల గణేష్  నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. అందులో పాజిటివ్ అని  తేలింది. అయితే త‌న కుటుంబ స‌భ్యుల‌కు మాత్రం నెగిటివ్ వ‌చ్చింద‌ని చెప్పారు. అయితే తాను ప్ర‌స్తుతం ఐసోలేష‌న్‌లో ఉన్నాన‌ని అయితే క‌రోనా వ్యాప్తి వేగంగా ఉంద‌ని అంద‌రూ ద‌యచేసి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని . కాగ నిర్మాత బండ్ల గ‌ణేష్ కు ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు క‌రోనా సోకింది.

Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM