శివ శంక‌ర్ మాస్ట‌ర్ కు కోలీవుడ్ స్టార్ హీరో సాయం

by సూర్య | Thu, Nov 25, 2021, 10:55 PM

టాలీవుడ్ ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివ శంక‌ర్ మాస్టర్ కు క‌రోనా వచ్చింది.అయ‌న ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ఏఐజీ ఆస్ప‌త్రి లో చికిత్స తీసుకుటుంన్నాడు. అయితే  ఆయ‌న ఆరోగ్య పరిస్థితి విష‌మం గా ఉందిని తెలిపారు.అలాగే ఆయ‌న కు చికిత్స చేసుకోవ‌డానికి ఆ ఆర్థిక సాయం కోసం కోరారు అతని కుటుంబ సభ్య‌లు. దీంతో త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ శివ శంక‌ర్ మాస్ట‌ర్ కు సాయం అందిస్తాను అని తెలిపాడు. శివ శంక‌ర్ మాస్టర్  కు కరోనా వైర‌స్ ను కొలు కోవ‌డానికి అవ‌స‌రం అయిన వైద్య ఖ‌ర్చు ల కోసం ఆర్థిక సహాయం చేస్తాన‌ని ధ‌నుష్ తెలిపాడు.అయితే  శివ శంక‌ర్ మాస్టర్ ఆరోగ్య ప‌రిస్థితి కాస్త విష‌మంగాఉంది అని డాక్టర్లు తెలిపారు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM