డాన్స్ మాస్టర్ శివశంకర్ కి కరోనా

by సూర్య | Wed, Nov 24, 2021, 11:38 PM

టాలీవుడ్ ప్రముఖ సీనియర్ డాన్స్  మాస్టర్ శివశంకర్ మాస్టర్ కరోనా వచ్చింది. ఆయనతో పాటు ఆయన కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శివశంకర్ మాస్టర్ గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది . శివ శంకర్ మాస్టర్ ఆసుపత్రి బిల్లులు చాలా ఖర్చుతో కూడుకున్నాయని, ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అంత ఆర్థిక స్తోమత బాగోలేదు అని  దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయాలి అని  ఆయన కుమారుడు అజయ్ కృష్ణ మాస్టర్ కోరారు . 'మగధీర', 'బాహుబలి',ఇలా వందలాది చిత్రాలకు డాన్స్  కొరియోగ్రాఫర్ చేసారు. 

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM