నవంబర్ 28న ఆచార్య క్రేజీ అప్డేట్

by సూర్య | Wed, Nov 24, 2021, 09:06 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా  ఆచార్య . ఇప్పటికే ఈ  సినిమా పాటలు మరియు టీజర్‌తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసారు  మేకర్స్ . అయితే నవంబర్ 28న కొత్త టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఆచార్య చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ పాత్రలో నటిస్తున్నారు. చరణ్ సంబందిచిన  టీజర్‌ను  రిలీజ్ చేయనున్నారు. ఆచార్య కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆచార్య చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆచార్య ఈ ఏడాది ఫిబ్రవరి 4న థియేటర్లలోకి రానుంది. 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM