మహాలక్ష్మీ అవతారంలో మిల్కీబ్యూటీ తమన్నా

by సూర్య | Wed, Nov 24, 2021, 04:59 PM

మహాలక్ష్మీ అవతారంలో  మిల్కీబ్యూటీ తమన్నా . నితిన్‌తో నటించిన 'అందాధూన్' రీమేక్ 'మ్యాస్ట్రో' ఓటీటీలో విడుదలైంది. ఇక 'ఆహా' లో 'లెవంత్ అవర్' సిరీస్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. 'మాస్టర్ చెఫ్' తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చి.. కొద్దిరోజులకే వెనుదిరిగింది.ప్రస్తుతం 'ఎఫ్ 2' సీక్వెల్ 'ఎఫ్ 3', తో పాటు మెగాస్టార్ చిరంజీవి పక్కన 'భోళాశంకర్' మూవీలో నటిస్తోంది. 'సైరా' తర్వాత చిరుతో రెండోసారి నటిస్తోంది తమన్నా. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే ఓ సాంగ్ షూట్ చేసేశారు. ప్రస్తుతం ఫైట్ చిత్రీకరణ జరుగుతోంది.రీసెంట్‌గా షూటింగ్ స్పాట్ నుండి లంచ్ బ్రేక్‌లో తమన్నా షేర్ చేసిన పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. '100% లవ్' లో దటీజ్ మహాలక్ష్మీగా అలరించిన మిల్కీబ్యూటీ మహాలక్ష్మీ అవతారంలో అరిటాకులో భోజనం చేస్తుంది. అరిటాకులో భోజనం చేసేటప్పుడు దేవతలా ఫీలవుతానంటూ భలే కామెంట్స్ చేసింది తమన్నా.




 


 


 


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM