బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన యాంకర్‌ రష్మి
 

bySuryaa Desk | Wed, Nov 24, 2021, 04:30 PM

రష్మి గౌతమ్ ఒక సినీ నటి, టి. వి వ్యాఖ్యాత. ఈటివిలో ప్రసారమవుతున్న జబర్దస్త్ హాస్యకార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.టాలీవుడ్‌లో నటిగా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు నటి రష్మి. యాంకర్‌గా బుల్లితెరపై ఫుల్‌ క్రేజ్‌ దక్కించుకున్న ఈ బ్యూటీ తాజాగా బంపర్‌ ఆఫర్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. సోదరి సెంటిమెంట్‌తోపాటు యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘భోళాశంకర్‌’ చిత్రానికి మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమం ఎంతో వేడుకగా జరిగింది. ఇందులో రష్మి కూడా నటిస్తుందని అదేరోజు చిత్రబృందం అధికారికంగా ప్రకటించేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ‘భోళాశంకర్‌’లో మాస్‌ డ్యాన్స్‌ ఉంటే బాగుంటుందని.. అందులోనూ చిరు డ్యాన్స్‌ చేస్తే థియేటర్‌ దద్దరిల్లిపోతుందని చిత్రబృందం భావించిందట. ఈమేరకు సంగీత దర్శకుడితో కలిసి ఓ మాస్‌ సాంగ్‌కి సన్నాహాలు చేస్తోందట. అంతా ఓకే అయితే.. ఆ పాటలో చిరుతో కలిసి రష్మి స్టెప్పులేయనున్నారని సమాచారం. శేఖర్‌ మాస్టర్‌ ఈపాటకు కొరియోగ్రఫీ చేయనున్నారని నెట్టింట్లో ప్రచారం సాగుతోంది. అదే కనుక నిజమైతే రష్మికి బంపర్‌ ఆఫర్‌ వరించినట్లే. తమిళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘వేదాళం’ రీమేక్‌గా ‘భోళాశంకర్‌’ తెరకెక్కుతోంది. ఇందులో చిరు సోదరిగా కీర్తిసురేశ్‌ నటించనున్నారు. అలాగే ఆయనకు జోడీగా తమన్నా సందడి చేయనున్నారు.

img Trending Videos Radhika Apte Latest Photoshoot      Updated: Fri, Jul 31, 2020, 11:05 AM
img Trending Videos Malayalam Actress Malavika Mohan hot photoshoot      Updated: Thu, Oct 17, 2019, 05:16 PM
img Trending Videos Hate Story IV: Cover Shoot | Urvashi Rautela      Updated: Tue, Oct 29, 2019, 03:32 PM
img Trending Videos Deepika Ranveer Unseen Photoshoot      Updated: Sun, Oct 20, 2019, 09:53 PM
img Trending Videos Tamanna bhatia hot photoshoot      Updated: Thu, Oct 10, 2019, 12:23 PM
img Trending Videos Maya S Krishnan Photoshoot      Updated: Tue, Jan 14, 2020, 12:08 PM
img Trending Videos Samantha Akkineni latest photoshoot pics go viral      Updated: Mon, Jan 06, 2020, 10:59 AM
img Trending Videos Behind the Scenes with Anushka Sharma Photoshoot      Updated: Fri, Oct 25, 2019, 05:25 PM
img Trending Videos Rakul Preet Singh Hottest Photoshoot      Updated: Wed, Oct 09, 2019, 12:26 PM
img Trending Videos Adah Sharma Latest Photoshoot      Updated: Mon, Feb 17, 2020, 05:53 PM
img Trending Videos Elli AvrRam Latest Photoshoot Behind the Scenes      Updated: Thu, Oct 31, 2019, 01:14 PM
img Trending Videos Jasmin Bhasin Latest Photoshoot      Updated: Wed, Jan 01, 2020, 09:36 PM
img Trending Videos Lavanya Tripathi Photoshoot      Updated: Tue, Jan 14, 2020, 11:57 AM
img Trending Videos Neha sharma the Indian actress hot photo shoot      Updated: Sun, Oct 27, 2019, 09:34 AM
img Trending Videos Malaika Arora Latest Photoshoot - Behind the Scenes      Updated: Wed, Oct 23, 2019, 12:52 PM
img Trending Videos Ileana D`cruz hot bikini photoshoot 2019      Updated: Wed, Oct 09, 2019, 12:24 PM
img Trending Videos Ananya Pandey Photoshoot      Updated: Thu, Nov 21, 2019, 12:01 PM
img Trending Videos Monalisa Latest Photoshoot      Updated: Thu, Jan 09, 2020, 11:40 AM
img Trending Videos Nidhhi Agerwal new Photoshoot      Updated: Mon, Oct 21, 2019, 03:13 PM
img Trending Videos Soundarya Sharma Photoshoot      Updated: Wed, Jan 01, 2020, 09:34 PM
img Trending Videos Tamanna Hot Saree Photoshoot      Updated: Mon, Oct 21, 2019, 11:29 AM
img Trending Videos Nora Fatehi Latest photo shoot      Updated: Sat, Feb 15, 2020, 10:34 AM
img Trending Videos Nusrat Jahan looks dazzling in these pictures!      Updated: Thu, Dec 05, 2019, 10:40 AM
img Trending Videos Rakul Preet Singh Latest Photoshoot      Updated: Wed, Jan 01, 2020, 09:37 PM
img Trending Videos Nidhi Agarwal photoshoot      Updated: Thu, Jan 09, 2020, 11:36 AM
img Trending Videos Bollywood Actress Urvashi Rautela Photoshoot 2019      Updated: Wed, Oct 09, 2019, 12:25 PM
img Trending Videos Bollywood Actress Huma Qureshi hottest photoshoot      Updated: Mon, Oct 14, 2019, 11:05 AM
img Trending Videos Niharika Konidela latest photoshoot pics go viral      Updated: Fri, Feb 21, 2020, 10:39 AM
img Trending Videos Ishita Raj Latest Photoshoot      Updated: Fri, Jul 31, 2020, 11:05 AM
img Trending Videos Urvashi Rautela Photoshoot      Updated: Thu, Nov 07, 2019, 11:14 AM
img Trending Videos Sonam Kapoor Hot Photoshoot with Kareena Kapoor      Updated: Fri, Oct 25, 2019, 05:34 PM
img Trending Videos Anushka Sharma Photoshoot      Updated: Wed, Jan 22, 2020, 10:55 AM

Latest News
"రాధేశ్యామ్" మూవీ నుండి బిగ్ అప్డేట్ వచ్చేసింది..? Sun, Nov 28, 2021, 11:38 AM
గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా Sun, Nov 28, 2021, 12:48 AM
అన్ని సినిమాలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా : బాలకృష్ణ Sun, Nov 28, 2021, 12:18 AM
బిఎమ్‌డబ్ల్యూ కార్ కొనుగోలు చేసిన బిగ్ బాస్ విశ్వ Sun, Nov 28, 2021, 12:02 AM
భీమ్లా నాయక్ కోసం త్రివిక్రమ్ భారీ రెమ్యూనరేషన్ Sat, Nov 27, 2021, 11:54 PM