కంగనా రనౌత్ పై ఎఫ్ఐఆర్ ఫైల్

by సూర్య | Tue, Nov 23, 2021, 10:12 PM

బాలీవుడ్ హీరోయిన్  కంగనా రనౌత్ పై పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయంది.సిక్కు కమ్యూనిటీకి సంబంధించి  సోషల్ మీడియా పోస్ట్‌లో వ్యతిరేకంగా కించపరిచే పదజాలాన్ని ఉపయోగించినందుకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై పోలీసులు మంగళవారం  ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసారు. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ కంగనాపై ఫిర్యాదు చేసిన ఒక రోజు తర్వాత సబర్బన్ ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు. ముంబైకి చెందిన వ్యాపారి అమర్జీత్ సింగ్ సంధు సోమవారం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 


Latest News
 
'క‌న్న‌ప్ప‌' లో కాజల్ అగర్వాల్? Thu, Apr 18, 2024, 04:19 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ఈగిల్' తమిళ వెర్షన్ Thu, Apr 18, 2024, 04:16 PM
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Thu, Apr 18, 2024, 04:14 PM
రేపు డిజిటల్ ప్రసారానికి అందుబాటులోకి రానున్న 'మై డియర్ దొంగ' Thu, Apr 18, 2024, 03:50 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'శశివదనే' Thu, Apr 18, 2024, 03:47 PM