నాగ చైతన్య థ్యాంక్యూ ఫస్ట్ లుక్ రిలీజ్

by సూర్య | Tue, Nov 23, 2021, 09:05 PM

నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సినిమా థ్యాంక్యూ. ఈరోజు చైతన్య  పుటినరోజు కానుకగా సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ  సినిమాకి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు. ఈ  సినిమాలో  రాశీఖన్నా కథానాయిక. ఈ సినిమాలో చైతన్య మహేష్ బాబు అభిమానిగా నటిస్తున్నాడు.  


 

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ఫ్యామిలీ స్టార్' ఓవర్సీస్ బుకింగ్స్ Thu, Mar 28, 2024, 05:28 PM
4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'గేమ్ ఛేంజర్' లోని జరగండి సాంగ్ Thu, Mar 28, 2024, 05:10 PM
'ఓం భీమ్ బుష్‌' 6 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Thu, Mar 28, 2024, 05:05 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఎక్స్‌ట్రాఆర్డినరీ మ్యాన్' Thu, Mar 28, 2024, 05:02 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'టిల్లు స్క్వేర్' Thu, Mar 28, 2024, 05:00 PM