నాగచైతన్య బర్త్ డే స్పెషల్: ఆకట్టుకుంటున్న 'బంగార్రాజు' టీజర్

by సూర్య | Tue, Nov 23, 2021, 12:02 PM

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బంగార్రాజు’ సినిమాలో నాగార్జున హీరోగా కూడా నాగచైతన్య నటిస్తున్నాడు. మంగళవారం చైతు పుట్టినరోజు సందర్భంగా తన పాత్రను పరిచయం చేస్తూ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో చైతూ సరసన కృతిశెట్టి, నాగ్ సరసన రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. 






 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM