“ఆచార్య” నుంచి అద్దిరే అప్డేట్ రానుందా...?

by సూర్య | Tue, Nov 23, 2021, 11:15 AM

శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలోనటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్లు గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి రిలీజ్ అయ్యిన ఫస్ట్ లిరికల్ సాంగ్ 100 మిలియన్ మార్క్ ని నిన్ననే క్రాస్ చేసింది.  మేకర్స్ ఈ హ్యాపీ మూమెంట్ లో ఓ ఇంట్రెస్టింగ్ సమాచారాన్ని కూడా అందించారు. ఈసారి ఓ అదిరే అప్డేట్ ని ఇవ్వబోతున్నారట. అలాగే ఈ అప్డేట్ రామ్ చరణ్ చేసిన సిద్ధ పాత్రకి సంబంధించి ఉండబోతున్నట్టు కూడా హింట్ ఇచ్చారు. మరి ఇది ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM