రజిని పెద్దన్న ఓటిటి రిలీజ్ డేట్

by సూర్య | Tue, Nov 23, 2021, 12:19 AM

సూపర్ స్టార్ రజనీకాంత్,  నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పెద్దన్న.ఈ సినిమాలో రజిని చెలిగా కీర్తి సురేష్ నటించింది.  శివ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. పెద్దన్న సినిమాని నవంబర్ 26 నుండి సన్ NXTలో స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు శివతో రజనీకాంత్‌ కలిసి నటించిన తొలి చిత్రం పెద్దన్న. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ మరియు ప్రశాంత్ రాందాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి డి ఇమ్మాన్ సంగీతం అందించారు. 

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM