బంగార్రాజు మూవీ నుంచి నాగ చైతన్య లుక్ రిలీజ్

by సూర్య | Mon, Nov 22, 2021, 08:57 PM

నాగార్జున హీరోగా నటించిన సినిమా సోగ్గాడే చిన్నినాయన. ఈ  సినిమా 2016 లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గ నిలించింది. అయితే ఇపుడు ఈ సినిమాకి ప్రీక్వెల్ గా వస్తున్న సినిమా 'బంగార్రాజు'. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమాలో  నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాకి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ  సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.అయితే  తాజాగా నవంబరు 23 నాగచైతన్య పుట్టినరోజునా సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన నాగచైతన్య నాగచైతన్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు చిత్ర బృందం.  

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM