వర్కవుట్ సెషన్ లో ప్రగ్యా జైస్వాల్

by సూర్య | Mon, Nov 22, 2021, 03:27 PM

లేదంటే కొత్త కొత్త భామలు వస్తే.. వెనుకపడే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి సినిమాలో కొత్తగా కనిపించేందుకు ఈ బ్యూటీ బేబీలు పడే కష్టం అంతా ఇంతా కాదు. లేదంటే ఏ మాత్రం కాస్త అటూ ఇటైనా ఇక అంతే సంగతులు. అందుకే కొందరు ఒళ్ళు కరిగేలా వర్క్ ఔట్స్ చేసి కష్టపడుతుంటే మరికొందరు మాత్రం కాస్మొటిక్స్ ట్రీట్మెంట్స్ తో కవర్ చేస్తుంటారు. ఎక్కువగా హీరో, హీరోయిన్లందరూ వర్క్ ఔట్స్ తోనే ఫిజిక్ మైంటైన్ చేస్తున్నారు. తాజాగా ప్రగ్యా జైస్వాల్ తన కష్టాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పంచుకుంది..మిర్చిలాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది పూణే భామ ప్రగ్యా జైశ్వాల్  . ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకుంది. ఫ్యాన్స్ ను ఫిదా చేసే గ్లామర్ ఉన్నా.. బ్లాక్ బస్టర్ సినిమా ఒక్కటి కూడా పడకపోవడంతో రేసులు వెనుకబడింది. అయినా గ్లామరస్ పాత్రలతోపాటు నటనకు ప్రాధాన్యమున్న రోల్స్ లో మెరిసే ప్రయత్నం చేస్తోంది. తాజాగా బాలకృష్ణ తో కలిసి అఖండ చిత్రంలో నటిస్తోంది. డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుంది.


సోషల్ మీడియాలో ఆమె చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ బ్యూటీని కాపాడుకోవం అంత కష్టపడుతోందా..? చేతులు కందిపోతాయి అంటూ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్య సినిమాలో పుణు బ్యూటీ ప్రగ్యా మరింత గ్లామరస్ గా కనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. అఖండ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటున్నారు ఫ్యాన్స్.




 


 


 


 


 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM