డేవిడ్ బెక్‌హామ్‌తో మృణాల్ ఠాకూర్ !

by సూర్య | Mon, Nov 22, 2021, 03:16 PM

డేవిడ్ బెక్‌హామ్‌తో మృణాల్ ఠాకూర్, మౌని రాయ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫుట్‌బాల్ లెజెండ్ డేవిడ్ బెక్‌హామ్‌తో దిగిన ఫొటోస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఖతార్‌లో ఎఫ్‌1 రేస్‌కు హాజరైన ఇద్దరు భామలకు తనతో సెల్ఫీ తీసుకునే అవకాశం లభించగా.. ఈ ఇన్సిడెంట్‌తో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తమ ఆనందాన్ని ఓ వీడియో ద్వారా షేర్ చేసిన భామలు.. మీరు జలస్ ఫీల్ అవుతున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ ఫొటోస్‌పై స్పందించిన రణ్‌వీర్ సింగ్.. 'సెక్స్ గాడ్' అని కామెంట్ చేశాడు. మృణాల్ ఠాకూర్ విషయానికొస్తే 'ధమాకా' మూవీతో ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీగా ఉండగా.. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. ఇక రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'మేడ్ ఇన్ చైనా'తో మౌనీరాయ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.





 


 


 

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM