మెగా కాంపౌండ్‌లో బేబమ్మా
 

bySuryaa Desk | Mon, Nov 22, 2021, 03:11 PM

మెగా కాంపౌండ్‌లో ఓ హీరోయిన్ గనక చేరిందంటే ఇక ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే. దానికో ఓ లెక్క ఉంది. అదేమిటంటే యంగ్ హీరోల నుంచి సీనియర్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు హీరోయిన్‌గా నటించే అవకాశాలు అందుకోవచ్చు.అందుకు ఉదాహరణ కాజల్ అగర్వాల్, తమన్నా లాంటివారే. కాజల్ అగర్వాల్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన మగధీర సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన నటించింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించింది


ఆ తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150లో ఇప్పుడు ఆచార్య సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తమన్నా కూడా చరణ్‌తో రచ్చ, పవన్ కళ్యాణ్‌తో కెమెరామాన్ గంగతో రాంబాబు, అల్లు అర్జున్‌తో బద్రీనాథ్, చిరంజీవితో సైరా సినిమాలో నటించిన తమన్నా.. ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో మరోసారి చిరు సరసన నటిస్తోంది. ఇప్పుడు వీరి సరసన యంగ్ బ్యూటీ కృతిశెట్టి చేరింది. మెగా మేనల్లుడు డెబ్యూ సినిమా ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి ఇప్పటికే మెగా హీరోయిన్ అనిపించుకుంది.


ఉప్పెన సినిమా తర్వాత అరడజను సినిమాలు సైన్ చేసి యంగ్ హీరోయిన్స్‌కు షాకిచ్చింది. అంతేకాదు ఇప్పుడు మెగా డాటర్ నిహారిక నిర్మాతగా పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలు నిర్మించడానికి రెడీ అయింది. ఈ క్రమంలోనే ఓ లేడీ సెంట్రీక్ మూవీని నిహారిక నిర్మించబోతోందట. ఇందులో హీరోయిన్‌గా కృతిశెట్టిని నిహారిక ఎంచుకుందని సమాచారం. అఫీషియల్‌గాను త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుందట. ఇదే నిజమైతే ఖచ్చితంగా రష్మిక మందన్న, పూజా హెగ్డేలను ఈజీగా డామినేట్ చేసేస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

img Trending Videos Ileana D'cruz Photoshoot 2018      Updated: Sat, Oct 26, 2019, 11:47 AM
img Trending Videos Bhumi Pednekar PhotoShoot      Updated: Fri, Dec 13, 2019, 11:45 AM
img Trending Videos Tamanna bhatia hot photoshoot      Updated: Thu, Oct 10, 2019, 12:23 PM
img Trending Videos Elli AvrRam Latest Photoshoot Behind the Scenes      Updated: Thu, Oct 31, 2019, 01:14 PM
img Trending Videos Bollywood Actress Urvashi Rautela Photoshoot 2019      Updated: Wed, Oct 09, 2019, 12:25 PM
img Trending Videos Samantha Akkineni latest photoshoot pics go viral      Updated: Mon, Jan 06, 2020, 10:59 AM
img Trending Videos Samantha Akkineni Looks Stunning In Yellow Outfit      Updated: Tue, Jan 14, 2020, 11:26 AM
img Trending Videos Behind the Scenes with Anushka Sharma Photoshoot      Updated: Fri, Oct 25, 2019, 05:25 PM
img Trending Videos Niharika Konidela latest photoshoot pics go viral      Updated: Fri, Feb 21, 2020, 10:39 AM
img Trending Videos Anushka Sharma Photoshoot      Updated: Wed, Jan 22, 2020, 10:55 AM
img Trending Videos Maya S Krishnan Photoshoot      Updated: Tue, Jan 14, 2020, 12:08 PM
img Trending Videos Ishita Raj Latest Photoshoot      Updated: Fri, Jul 31, 2020, 11:05 AM
img Trending Videos Celebrities Hot Photoshoot at CCL Calender Shoot      Updated: Sun, Oct 27, 2019, 09:34 AM
img Trending Videos Rashmika Mandanna Cover Shoot      Updated: Tue, Jan 14, 2020, 12:18 PM
img Trending Videos Nusrat Jahan looks dazzling in these pictures!      Updated: Thu, Dec 05, 2019, 10:40 AM
img Trending Videos Ileana D'cruz Hot Bikini Body On Display In Bali      Updated: Sat, Oct 26, 2019, 11:49 AM
img Trending Videos L'Oréal Paris x Sabyasachi TVC ft Aishwarya Rai      Updated: Wed, Oct 30, 2019, 12:05 PM
img Trending Videos Nidhhi Agerwal new Photoshoot      Updated: Mon, Oct 21, 2019, 03:13 PM
img Trending Videos Sonam Kapoor Hot Photoshoot with Kareena Kapoor      Updated: Fri, Oct 25, 2019, 05:34 PM
img Trending Videos Aahana Kumra Latest Photoshoot      Updated: Fri, Jul 31, 2020, 11:06 AM
img Trending Videos Ileana D`cruz hot bikini photoshoot 2019      Updated: Wed, Oct 09, 2019, 12:24 PM
img Trending Videos Actress Sana Khan Photoshoot      Updated: Wed, Jan 22, 2020, 10:56 AM
img Trending Videos Parineeti Chopra Hot Photoshoot      Updated: Tue, Oct 29, 2019, 07:30 AM
img Trending Videos Nabha Natesh Photo Shoot      Updated: Fri, Dec 13, 2019, 11:50 AM
img Trending Videos Radhika Apte Latest Photoshoot      Updated: Tue, Mar 10, 2020, 12:16 PM
img Trending Videos Parineeti Chopra Filmfare PhotoShoot      Updated: Wed, Oct 09, 2019, 12:27 PM
img Trending Videos Malaika Arora Latest Photoshoot - Behind the Scenes      Updated: Wed, Oct 23, 2019, 12:52 PM
img Trending Videos Urvashi Rautela Photoshoot      Updated: Thu, Nov 07, 2019, 11:14 AM
img Trending Videos Nidhi Agarwal Photoshoot      Updated: Fri, Dec 13, 2019, 11:51 AM
img Trending Videos Payal Ghosh Latest Photoshoot      Updated: Fri, Jul 31, 2020, 11:06 AM
img Trending Videos Mouni Roy Bikini Photoshoot Is HOT In Thailand 2019      Updated: Wed, Oct 23, 2019, 05:47 PM
img Trending Videos Kajal Aggarwal looks beautiful in saree pics      Updated: Thu, Feb 18, 2021, 12:23 PM
img Trending Videos Rakul Preet Singh Hottest Photoshoot      Updated: Wed, Oct 09, 2019, 12:26 PM

Latest News
మరోసారి ఈడీ విచారణకు హాజరైన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ Wed, Dec 08, 2021, 10:22 PM
అమ్మాయిలతో ఏవేవో చేయాలనుకునే కుసంస్కారం శ్రీరామా చంద్రాది:శ్రీ రెడ్డి Wed, Dec 08, 2021, 09:57 PM
మాస్ పార్టీకి రెడీనా అంటూ.. ‘పుష్ప’ నుండి సమంత ఐటెం సాంగ్ Wed, Dec 08, 2021, 09:08 PM
మెగాస్టార్ మూవీలో రష్మీ ఐటెం సాంగ్.. రెమ్యునరేషన్‌ మరీ అంతా..? Wed, Dec 08, 2021, 08:53 PM
సరి కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన 'మనీ హీస్ట్' వెబ్ సిరీస్ Wed, Dec 08, 2021, 06:19 PM