మిహికా బజాజ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్

by సూర్య | Mon, Nov 22, 2021, 02:54 PM

మిహికా బజాజ్,రానా  తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. వీరి వివాహం తెలుగు-మార్వాడీ సాంప్రదాయాల్లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు అప్పుడప్పుడు షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది రానా భార్య మిహికా.తాజాగా వారి పెళ్ళికి సంబంధించిన వీడియోను మిహీకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ వీడియో కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. మిహీకా వీడియోకు వెంకటేష్ కూతురు ఆశ్రిత, మంచు లక్ష్మీ సహా మరికొందరు ప్రముఖులు కామెంట్స్‌ చేశారు.


 


 

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM