'బంగార్రాజు' నుంచి చైతన్య ఫస్ట్ లుక్...!

by సూర్య | Mon, Nov 22, 2021, 12:42 PM

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'బంగార్రాజు'. ఈ సినిమా నాగార్జున సూపర్ హిట్ సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్. ఈ సినిమా నుంచి అక్కినేని నాగ చైతన్యకు సంబంధించిన అప్‌డేట్ రాబోతోంది. అక్కినేని నాగ చైతన్య ఫస్ట్ లుక్ ఈరోజు సాయంత్రం 5:22 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను నవంబర్ 23 రాత్రి 10:23 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM