బాలయ్య “అఖండ” కి యు/ఎ సర్టిఫికేట్...!

by సూర్య | Mon, Nov 22, 2021, 11:11 AM

దర్శకుడు బోయప్తతి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కించిన చిత్రం “అఖండ”.ఈ చిత్రాన్ని దర్శకుడు విడుదలకు సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మేకర్స్ సెన్సార్ వర్క్ పూర్తి చేసారు. యు/ఎ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా బాలయ్య కెరీర్ లోనే భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా, ద్వారకా క్రియేషన్స్ నిర్మించినట్లు తెలిసింది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM