'ఆర్ఆర్ఆర్' నుంచి ఆ అప్డేట్...?

by సూర్య | Sun, Nov 21, 2021, 12:10 PM

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల కలయికలో తెరకెక్కుతున్న భారీ సినిమా 'ఆర్ఆర్ఆర్' కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది గ్రాండ్‌గా విడుదల కానుంది. చిత్ర యూనిట్ కూడా చిత్రం నుంచి మంచి అప్ డేట్స్ ఇస్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన సెకండ్ సాంగ్‌కి భారీ రెస్పాన్స్ వ‌స్తోంది. ఇదిలా ఉంటే సినిమాలోని మూడో పాటకు డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నవంబర్ 24న ఈ పాటను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Latest News
 
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM