"అఖండ” గ్రాండ్ ప్రీ రిలీజ్ డేట్ అదేనా...?

by సూర్య | Sun, Nov 21, 2021, 11:31 AM

మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కించిన భారీ చిత్రం “అఖండ”. ఈ చిత్రంలో శ్రీకాంత్ పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన సమాచారం తెలియనుంది. ఈ సినిమా తాలూకా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ భారీ ఈవెంట్‌ని వైజాగ్‌లో చేయాలని మేకర్స్ చూస్తున్నారు. అంతే కాకుండా నవంబర్ 27న కానీ 28న కానీ ఉండవచ్చు అని సమాచారం. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.



Latest News
 
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM