సత్యనారాయణ హెల్త్ బులెటిన్ విడుదల

by సూర్య | Sat, Nov 20, 2021, 10:35 PM

ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై ఉదయం  జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. తాజాగా అపోలో అయన  ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ను  విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం కైకాల వెంటిలెట‌ర్ పైచికిత్సకు తగిన విధంగా స్పందించడం లేదని, ఆయన శరీరంలో పలు అవయవాలు విఫలం అయ్యాయని వైద్యులు తెలిపారు. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM