RC 15 మూవీ సెట్ కోసం 40 కోట్ల ఖర్చు ..... !

by సూర్య | Sat, Nov 20, 2021, 08:48 PM

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో RC 15  మూవీ  షూటింగ్ జరుగుతుంది. ఈ  సినిమాలో చరణ్ సరసన హీరోయిన్ గా కియారా అద్వాని  నటిస్తుంది. అయితే తాజాగా ఈ  సినిమా హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 15 నుంచి షూటింగ్ స్టార్ట్ చేసారు. ఈ  సినిమాలో ఒక  పాట కోసం మరియు కొన్ని  సీన్స్ కోసం  భారీ సెట్ ను వేయిస్తున్నారట. ఆ సెట్ కోసం 40 కోట్లను ఖర్చుపెడుతున్నారు. ఈ  సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.   

Latest News
 
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'లంబసింగి' Thu, Mar 28, 2024, 08:12 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ మొదటి సింగిల్ విడుదలకి తేదీ లాక్ Thu, Mar 28, 2024, 08:10 PM
'సాలార్' వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ Thu, Mar 28, 2024, 07:52 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ Thu, Mar 28, 2024, 07:50 PM