తలపతి విజయ్ కొత్త మూవీ లో ప్రభు దేవా

by సూర్య | Fri, Nov 19, 2021, 09:54 PM

స్టార్ హీరో తలపతి విజయ్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వం లో బీస్ట్ మూవీ చేస్తున్నాడు. అయితే తెలుగు డైరెక్టర్ వంశి పైడిపల్లి తో తన 66వ సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ  సినిమా లో ఇండియన్ మైకేల్ జాక్సన్ అయన ప్రభు దేవా ఒక పాట కోరియోగ్రఫీ చేస్తున్నాడు అని  టాక్. అయితే ఇంతకు ముందు ప్రభుదేవా డైరెక్షన్ లో  విజయ్ కొన్ని సినిమాలు చేసాడు. ఈ  సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు ఈ  సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.    

Latest News
 
బాలీవుడ్‌కి వెళ్తే అన్నీ వదిలేయాలి: త్రిష Fri, Mar 29, 2024, 10:34 AM
విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ డీటైల్స్ ఇవే! Fri, Mar 29, 2024, 10:15 AM
'నువ్వు నువ్వు నువ్వే నువ్వు' సాంగ్ లిరిక్స్ Fri, Mar 29, 2024, 08:54 AM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM