సూర్య కొత్త మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

by సూర్య | Fri, Nov 19, 2021, 08:49 PM

సూర్య  హీరోగా నటిస్తున్న సినిమా 'ఇతరుక్కుమ్ తునిందవన్'. ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ సూర్య సరసన హీరోయినిగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమాను, ఫిబ్రవరి 4వ తేదీన రిలీజ్ చేస్తునట్టు చిత్ర యూనిట్  అధికారికంగా తెలిపారు.  

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM