“శ్యామ్ సింగ రాయ్” టీజర్ కి5 మిలియన్ వ్యూస్...!

by సూర్య | Fri, Nov 19, 2021, 09:53 AM

రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “శ్యామ్ సింగ రాయ్”.  ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఈ టీజర్ ఇప్పుడు రియల్ టైమ్ లో 5 మిలియన్ వ్యూస్ దాటింది. అంతే కాకుండా ఈ టీజర్ యూట్యూబ్‌లో 2 లక్షల 40 వేలకు పైగా లైక్స్‌తో ట్రెండింగ్‌లో నెం.1 స్థానంలో ఉంటుంది.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM